telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఫుల్లుగా మందుకొట్టి పడుకున్నాడు… లేచేసరికి మర్మాంగం మాయం…!!?

Two sons murder after father sucide

ఫుల్లుగా మందుతాగి పడుకున్న ఆ వ్యక్తికి లేచేసరికి తన మర్మాంగం కన్పించలేదు. వివరాల్లోకి వెళ్తే… టాన్ఓ నాన్ అనే 44 ఏళ్ల వ్యక్తి మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. పార్టీ ముగిశాక మిత్రులను వెళ్లిపోయారు. అతను మాత్రం మందు మత్తులో గాఢ నిద్రలోకి జారిపోయాడు. ఉదయాన్నే నిద్ర లేచిన టాన్‌కు తన మర్మాంగం వద్ద నొప్పిగా అన్పించడంతో చూసుకున్నాడు. అంతే అతను ఒక్కసారిగా షాకయ్యాడు. అక్కడ అతని మర్మాంగం లేకుండా రక్తం మాత్రం కారుతోంది. దీంతో ఖంగుతిన్న అతనికి తన మంచం పక్కనే మర్మాంగం పడి ఉండటం కనిపించింది. అదిచూసి తేరుకున్న ఆ వ్యక్తి వెంటనే దాన్ని తీసుకొని దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాడు. అయితే అతని శస్త్రచికిత్సకు కావలసిన పరికరాలు తమ వద్ద లేవని చాలా ఆసుపత్రుల డాక్టర్లు అతన్ని వెనక్కి పంపేశారు. అలా చాలా ఆసుపత్రుల వెంబడి తిరిగిన తర్వాత చంగ్‌షా హాస్పిటల్‌లోని నిపుణులైన వైద్యులు ఆపరేషన్ చేసి అతని మర్మాగాన్ని తిరిగి టాన్‌కు అతికించారు. ఇది ఎలా జరిగిందో తనకు తెలియదని, ఇలా ఎవరు, ఎందుకు చేశారో అర్థం కావడం లేదని టాన్ చెప్పాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో నెమ్మదిగా కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు.

Related posts