telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఎదురుగా యువతి కసరత్తు… ఆమెను చూసిన చూస్తూ…

Gym

సౌతాఫ్రికాలోని స్టెల్లెన్బోస్చ్‌లో గల ఓ జిమ్‌లో వ్యాయమానికి వచ్చిన యువకుడు చేసిన పని, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఎదురుగా యువతి కసరత్తు చేస్తుండగా… పక్కన కూర్చున్న యువకుడు ఓ చేతిలో ఫోన్‌తో యువతి వీడియో తీస్తూ మరో చేతిని షార్ట్‌లో పెట్టి హస్తప్రయోగం చేసుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. ఓ వ్యక్తి ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోకు 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన జిమ్ యజమాని వెంటనే సదరు యువకుడి సభ్యత్వాన్ని రద్దు చేశాడు. అలాగే యువకుడిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

Related posts