telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒక్క ఏపీ తప్ప.. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన .. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం..

Laxmis NTR movie compliant CEC

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ చిత్రం మార్చి 29న విడుదల అయ్యింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిత్రం విడుదల చేయరాదని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఒక్క ఏపీ మినహా ఇతర ప్రాంతాలలో విడుదల అయ్యింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన స్టే పై మాట్లాడడానికి రామ్ గోపాల్ వర్మ మీడియాతో సమావేశం కానున్నారు. ఏపీ మినహా ఇతర ప్రాంతాల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కట్స్‌ను చిత్రయూనిట్ ప్రకటించింది.

సెన్సార్ నుంచి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో సెన్సార్ కట్ చేసిన, మ్యూట్ చేసిన పదాల లిస్ట్ ఇదే.

lakshmis ntr

Related posts