telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ సర్కార్ పై పోరాటానికి సిద్ధం కావాలి: కాంగ్రెస్​ ఎంపీ

komati-venkat-reddy mp

కేసీఆర్ సర్కార్ పై పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి పిలుపు నిచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పిన కేసీఆర్ అడ్రస్ లేడని విమర్శించారు.

మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన తనను ఓడించాలని కేసీఆర్ చూశారని, నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన కూతురు కవితను ఓడించి ప్రజలు తగినబుద్ధి చెప్పారని అన్నారు. కేసీఆర్ కేబినెట్ లో మాల సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం దక్కలేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

Related posts