telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మాగంటి గోపినాథ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు

మాగంటి గోపినాథ్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

మాగంటి గోపినాథ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మాగంటి గోపీనాథ్ మృతిపట్ల హరీష్ రావు సంతాపం తెలిపారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణం బాధాకరం, మాగంటి గోపీనాథ్ మృతి BRS పార్టీకి తీరని లోటు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శం అన్నారు .
మాగంటి గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా అని హరీష్ రావు అన్నారు.

Related posts