telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఆవిరి ఎంత సేపు పట్టాలి ? ఎక్కువ సేపు పడితే ఆ ప్రమాదం తప్పదా!

ఐదు నిమిషాలకు మించి ఆవిరి పట్టడం మంచిది కాదు. ఎందుకంటే అందరి చర్మతత్వం ఒకేలా ఉండదు. అందుకే ఆవిరి ( Steam ) పట్టడమనేది ఒకేలా ఉండకూడదు.ఎక్కువ సేపు ఆవిరి పట్టడజం వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకుని..సహజ‌సిద్ధంగా నూనె స్రవించే గ్రంథులు పొడిబారిపోతాయి.ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం… రీసెర్చ్ వెల్లడి

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనావైరస్ ( Coronavirus ) వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. రోజురోజుకూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చాలా మందిలో లక్షణాలు కనిపించకుండానే కోవిడ్-19 వైరస్ ( Coronavirus Positive ) నిర్ధారణ జరుగుతోంది.

 

#హోమ్_క్వారంటైన్‌లో_తీసుకోవాల్సిన_జాగ్రత్తలు_ఇవే

 

#ఆవిరి_చికిత్స…

* కరోనావైరస్ సంక్రమించిన వారు ప్రతీరోజు ఆవిరి పట్టడం ( Steam Inhalation ) వల్ల త్వరగా కోలుకున్నారట. రీసెర్చ్ కోసం మొత్తం 105 వాలంటీర్లను ఎంపిక చేశారట. 

* వీరిని రెండు టీమ్లుగా డివైడ్ చేశారు. కోవిడ్-19 లక్షణాలు ( covid 19 asymptomatic ) కనిపించని వారికి ప్రతీరోజు మూడుసార్లు ఆవిరి చికిత్స చేశారట. దాంతో 3 రోజుల్లోనే వారు కోలుకున్నారట.

* మరో వైపు లక్షణాలు కనిపించే ( covid 19 symptomatic ) వారిలో ప్రతీ మూడు గంటలకు ఒక సారి 5 నిమిషాల పాటు ఆవిరి పట్టారట. దాంతో వారు కూడా కతా ఆవిరి పట్డం వల్లే జరిగింది అని తెలిపారు. ఈ స్టీమింగ్ ( Steaming For Covid-19 ) లో వారు వి పసుపు వంటివి ఉపయోగం పచేయండి..

1.-నూనె లేదా తిల తైలం రెండు చుక్కలు నాసిక ఇరు రంధ్రాలలో వేసి ప్రతి మర్శ నస్య కర్మను చేయడం

 

2. ఒక చెంచాడు కొబ్బరి లేదా తిల తైలం నోటి లోపల ఉంచి గండూష కర్మ (గార్గ్లింగ్) చేయడం

 

3. పుదీనా వేడి నీటిలో ఉడికించి ఆ నీటితో ఆవిరి పట్టడం 

 

4. లవంగ చూర్ణం తేనే కలిపి తీసుకోవడం 

 

5. ప్రతి రోజు వేడి చేసిన నీటిని త్రాగడం

 

6. యోగాసన ,మెడిటేషన్ 30 నిమిషాల పాటు చేయడం

 

7. వంటలలో పసుపు, జీల కర్ర, అల్లం, వెల్లుల్లి, ధనియాల వాడకం

 

8. మానసికంగా బలంగా ఉండడానికి డాక్టర్ సలహా తీసుకొని బ్రాహ్మి, జటామాంసి, యష్టి మధు, సరస్వతి లాంటి ఔషధాలు వాడవచ్చు.

 

9. లక్షణాలు కనిపిస్తున్నప్పుడు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి, తగు పరీక్షలు చేయించుకోవాలి, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించాలి.

 

   అతిగా వేడి ఆవిరిలు సున్నితమైన నాసిక మ్యూకస్ స్తరాన్ని పాడు చేస్తాయి. ముక్కు నుండి ఊపిరితిత్తుల దాకా పరుచుకుని ఉన్న పలుచని జిగట స్తరం కంటికి కనిపించనంత సన్నని వెంట్రుకలు( సీలియా) తో ఉంటుంది. ఈ సీలియా నిరంతరం ఏవంటే అవి ఊపిరితిత్తులలోకి రాకుండా కాపాడుతుంటాయి. వైరస్ ని సైతం ఇవి లోపలికి రాకుండా నియంత్రించగలవు.

 

అతి చేసి ఆవిరి ఎక్కువ పడితే ఈ సీలియాలు ఊడిపోతాయి. వైరస్ లోపలికి ప్రవేశించడం సులువౌతుంది. కరోనా చచ్చిపోవాలని కసితో ఇంకా ఇంకా వేడి వేడి ఆవిరులను గంటల తరబడి పట్టుకుంటూ ఉంటే ఏమౌతుందో మీరే ఊహించండి.

 

ఈ వేడి ఆవిరులు కరోనా వైరస్ కణంలోకి మరింత లోతుగా చొచ్చుకుపోయేందుకు ఉపయోగపడుతుందే తప్ప అంతకుమించి ఒక్క సహాయమూ చేయదు. 

 

          ఆవిరి పట్టిన తరువాత క్లీన్సర్‌ ( Cleanser ) తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దాంతో పోర్స్‌లో ఉన్న మలినాలు తొలగిపోతాయి. ఆ తరువాత పొడిగా ఉన్న మెత్తని టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఒకవేళ చర్మం పొడిబారినట్టుగా అన్పిస్తే..ముఖం శుభ్రపర్చుకున్నాక మాయిశ్చరైజర్ వాడటం మంచిది. చర్మం తత్వానికి అనుగుణంగా ట్రీట్‌మెంట్ ఇచ్చే నిపుణులతోనే ఫేసియల్ లేదా స్టీమ్ పట్టించుకోవడం మంచిది.

Related posts