telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

చుక్కా రామయ్య గారికి నూరవ జన్మదిన శుభాకాంక్షలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని నిరూపించిన విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ తెలుగు నేలపై విద్యా వికాసానికి చుక్కాని వంటి మాస్టారు చుక్కా రామయ్య గారు.

ఐఐటీ శిక్షణ ద్వారా దశాబ్దాల పాటు ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది ‘IIT రామయ్య’గా గుర్తింపు పొందారు. సమాజంలో నీతి నిజాయితీ, నిబద్దతలకు ప్రతిరూపమైన చుక్కా రామయ్య గారికి 99వ జన్మదిన శుభాకాంక్షలు.

ఆయన సంపూర్ణ ఆరోగ్య ఆనందాలతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అని చంద్రబాబు ‘ఎక్స్ ‘ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Related posts