మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,080
విశాఖపట్నం : 34,670
విజయవాడ : 32,800
ప్రొద్దుటూరు : 33,900
చెన్నై : 33,690
22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,570
విశాఖపట్నం : 31,890
విజయవాడ : 30,290
ప్రొద్దుటూరు : 31,550
చెన్నై : 32,130
వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :38,100
విశాఖపట్నం : 39,000
విజయవాడ : 37,550
ప్రొద్దుటూరు : 38,800
చెన్నై : 41,300
హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ … వర్జినిటీ నిధి కాదు…!?