కీలక ఫైల్స్ అగ్నిప్రమాదంలో దగ్గం అయ్యాయని ప్రచారం. నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందు ఘటనపై అనుమానాలు..
అగ్నిప్రమాదమా, కుట్ర పూరితమా అనే అంశంలో విచారణకు సిఎం ఆదేశం. ఘటనను అంత్యంత సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.
ఉద్దేశ్య పూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సిఎం చంద్రబాబు.
వెంటనే ఘటనా స్థలానికి హెలికాఫ్టర్ లో వెళ్లాలని డీజీపీకి ఆదేశం. కొద్ది సేపట్లో మదనపల్లి బయలుదేరనున్న డీజీపీ, సిఐడీ చీఫ్.


తెలంగాణ కాంగ్రెస్ పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!