ఐశ్వర్యారాయ్ ఇటీవల రీఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ కెమెరా కళ్లతో ఓ 20ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి ఐష్ కళ్లనే ఫోకస్ చేస్తూ అద్భుతమైన ఫొటోను క్లిక్‌మనిపించాడు. 2020 డబ్బూ రత్నాని క్యాలెండర్ ఫొటో షూట్ జరిగిందంటూ ఆయనే సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్టు చేశాడు. అందాల భామ… ఐష్ ఒక్కటే కాదు. విద్యాబాలన్ కూడా మరో సారి ఓల్లాలా.. ఓలాలా అనే రేంజ్లో బాత్ డ్రస్‌లో వెయింటింగ్ అనే లుక్‌లో మెరిసిపోతుంది. వీరిద్దరి కంటే హాట్‌గా ఉంది కైరా అద్వాణీ ఫొటో. ఆ ఫోజ్ చూస్తుంటే ఆకు మీద కూడా అసూయపడేలా ఉంది స్టిల్. వాళ్లతో పాటు సన్నీలియోన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కృతి సనన్, అనన్యా పాండే.. అభిషేక్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్, భూమి పడ్నేకర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
previous post
తెలుగు సినిమా దమ్ము ఏంటో బాలీవుడ్ కు తెలిసింది : రానా