మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్ణిమ ఉత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు.
వేణుదత్తాత్రేయ స్వామి వారి అభిషేకం, పాదుక పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.