telugu navyamedia

సామాజిక

నా మాతృ భాష ..!

Vasishta Reddy
గంగా తరంగ గారాల గమకాలతో కృష్ణా కిల కిలల కవన కిరణాలతో పెన్నా పరవళ్ళ యాస ప్రవాహాలతో గోదారి గోరుముద్దల గుజ్జన కూడుతో అంతర్వేది లక్ష్మీనరసింహ దీవెనలతో,

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు !!

Vasishta Reddy
బ్రతుకు భారం ప్రతినిత్యం ఘోరం ఆకాశాన ధరలు పాతాళంలో ఆదాయం.. పేదవాడి సంసారం వైకుంఠపాళి ఆటలు నిత్యావసరాలకే సంపాదన బతుకు బండి కష్టమయ్యే… పెరుగుతున్న ధరలు సామాన్యుడికి

కుట్రలు-కుతంత్రాలు

Vasishta Reddy
ఆకాశం తన మబ్బుల ఆకారాలను మార్చినట్లు నువ్వు వక్రీకరించే చారిత్రక వాస్తవాలు కాలగమనంలో- పెను సవాళ్ళనే విసురుతూ ఖచ్చితంగా మీకు ఎదురుతిరుగుతై క్రీస్తుకు మునుపెన్నడో ఎప్పుడో విలువలకు

భారత సైన్యం…

Vasishta Reddy
శత్రువు సైతం నీ ధైర్యం ముందు వెనుకడుగేసిండు నీ ఒక్కడి లోనే భారత సైన్యం బలాన్ని చూసిండు నీ ధీరత్వము చూసి మనసులోనే నీకు సలామ్ చేసిండు

అమ్మతనం!

Vasishta Reddy
కలల లోకంలోని బొమ్మ… కావాలనుకుంది అమ్మ! చక్కదనం …. చెక్కుచెదరకూడదని అద్దె గర్భం అనుకుంది అంగీకారం కుదిరింది అద్దె గర్భం దొరికింది పిండం పడింది పెరుగుతూ పోతుంది

ఒక్కసారి రారా..!!

Vasishta Reddy
ఒకే ఒక్కసారి రారా కన్నా చివరి సారిగా నిన్నో సారి కళ్లారా చూసి మనస్ఫూర్తిగా నిన్ను తడిమి… చితి గా మారిపోతా…!!! నా ప్రాణాన్నే ఫణంగా పెట్టి

అక్షరం…

Vasishta Reddy
కలం అనే విల్లును ధరించి కవితాశరాలను ఎక్కుబెట్టి సంఘవిరోదాలన్నింటిని ఎదిరిస్తున్నా సంఘాన్ని పీడిస్తున్న కపట రాజకీయాలను, దోపిడి వర్గాలను, అన్యాయాలను అరాచకాలను అక్షరాల నిప్పులతో కడుగుతున్నా అర్జునుడిలా

ప్రియబాంధవుడా….!!

Vasishta Reddy
ఈ చీకటి ఇంకా విడిపోదేమి.. ఈ రాతిరి ఎంతకీ కరగదేమి..! కలల తెప్పలపై విహరించి అలసిపోయాను.. తారలకబుర్లు విని విసిగిపోయాను…! వెలుగుపూలు తెచ్చే నీకోసం ఎదురుచూస్తూ.. నిబిడాంధకారంలోని..

పయనిస్తున్నా…!!

Vasishta Reddy
పుట్టిన స్థానానా చిరు జలాధారలతో మొదలయ్యే ను నేను… నే వెళ్లిన దారంటా వేవేల అనుభావాల మెలికలు ఎన్నెన్నో..!! తప్పటడుగులతో చిరుప్రవాహిని గా మారి..!! కొండల్లో కోనల్లో

పార్టీకి అండే కార్యకర్త…

Vasishta Reddy
బ్యానర్ కట్టేవాడు కార్యకర్త ఫ్లెక్సీ వేసేవాడు కార్యకర్త ఓట్లడిగేవాడు కార్యకర్త ఓట్లు వేయించేవాడు కార్యకర్త డబ్బు పంచేవాడు కార్యకర్త మందు పంచేవాడు కార్యకర్త తేడావస్తే జైలుకెళ్ళేవాడు కార్యకర్త

నడిచే చెట్టు..

Vasishta Reddy
ఆకాశాన్ని అనూహ్య ఆశ్చర్యంగా చూడాలని కిరణాల హిరణ్యాన్ని చిగురాకుల దోసిళ్ళతో చిరు దేహాన్నంతటా పూత పూసుకోవాలని గాఢంగా హత్తుకున్న మెత్తటి మట్టి రేణువుల్ని తప్పించుకొని గింజనుంచి రెండురెమ్మలతో