telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాల్లయ్య న్యూ లుక్

ballayya

బాల్లయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో, ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే కంప్లీట్ అయింది. ఈ సినిమా కోసం బాలయ్య హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుని సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు. తాజాగా ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు బాలయ్య సతీసమేతంగా హాజరయ్యాడు. సంధ్య హోటల్స్ ఎండీ శ్రీధర్ రావు గృహప్రవేశ కార్యక్రమాని బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలయ్య శ్రీధర్ రావు వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts