రావణా పల్లి రిజర్వాయర్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.
ఈ సందర్భంగా రిజర్వాయర్ కి సంబంధించి నిధులు ఏమి కావాలి ఎలా పనులు చేపట్టాలన్న దానిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలోనర్సీపట్నం ఆర్డిఓ జయరాం, ఇరిగేషన్ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగం కావాలంటే పరాయి రాష్ట్రానికి వెళ్లాల్సిందేనా?: చంద్రబాబు