telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

రామ్ చరణ్ .. ఆర్.ఆర్.ఆర్ వర్కవుట్స్ లీక్..

ramcharan RRR movie workouts leak

దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ఈ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు నటుడు రామ్ చరణ్. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్‌లో జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం రామ్‌చరణ్ బాగానే కష్టపడుతున్నాడు. సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్ రాకేష్ ఉడియార్ ఆధ్వర్యంలో చరణ్ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నాడు. ఇప్పటికే 75 శాతం మేరకు సినిమా షూటింగ్ పూర్తయ్యింది. మార్చిలో షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

Related posts