పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయానికి సామాన్యుడిలా మాస్కు పెట్టుకుని తనిఖీకి వెళ్ళారు.
ఆఫీసు సమయంలో పని వదిలేసి తాపీగా పజ్జీ గేమ్ ఆడుకుంటూ కూర్చున్న ఉద్యోగి సాయి కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసి అతన్ని సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
అక్రమ నిర్మాణంలోనే చంద్రబాబు నివాసం: రామకృష్ణారెడ్డి