*మంత్రి అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు
*వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి పాలన
*త్వరలోనే అసెంబ్లీలో బిల్లుపెడతాం..అందరూ సిద్ధంగా ఉండాలి
మూడు రాజధానులు గురించి మంత్రి అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి పాలన ఉంటుందని వెల్లడించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుపెడతామని అన్నారు. పెట్టునటివంటి ప్రకారం అన్నీ జరుగుతాయని అన్నారు.
ప్రశ్నిస్తున్నందునే నన్ను సస్పెండ్ చేశారు: అచ్చెన్నాయుడు