telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిన్న నిక్కర్‌లో శ్రీముఖి సెక్సీ డ్యాన్స్…

బుల్లితెర యాంకర్‌గా ‘పటాస్’ షోతో ఫుల్ ఫేమస్ అయిన బ్యూటీ శ్రీముఖి. ఆ తర్వాత ‘బిగ్ బాస్ 3’ ఛాన్స్ పట్టేసి తెగ హంగామా చేసింది. విన్నర్ అవుతుందనుకుంటే చివరకు రన్నర్ ట్రోఫీతోనే సర్దుకుంది. మాటల గారడీ చేస్తూ మంచి ఫాలోయింగ్ కూడగట్టుకున్న శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. ఇక రీసెంట్ గా శ్రీముఖి మరో గ్లామరస్ సెక్సీ డాన్స్ తో నెటిజన్స్ కు షాక్ ఇచ్చింది .రోల్ రీడా పాడిన చిన్నా అనే పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక శ్రీముఖి మరొకరితో కలిసి ఆ పాటకు డ్యాన్స్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది. చిన్న నిక్కర్ లో కనిపించి లెగ్స్ అందాలతో అమ్మడు మైండ్ బ్లాక్ చేసింది.

https://www.instagram.com/reel/CO8fYVBJvkX/?utm_source=ig_embed&utm_campaign=loading

 

Related posts