69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ సినీ గేయ రచయిత గా చంద్రబోస్ (కొండ పొలం), ఉత్తమ జాతీయ నటుడు గా అల్లు అర్జున్ (పుష్ప), ఉత్తమ సంగీత దర్శకుడి గా దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప),, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎం ఎం కీరవాణి (RRR), స్టెంట్స్ కింగ్ సాల్మన్ (RRR), స్పెషల్ ఎఫెక్ట్స్ శ్రీనివాస్ (RRR), ఉత్తమ తెలుగు చిత్రం ఉప్పెన, ఉత్తమ గాయకుడు కాల భైరవ (RRR) ఎంపికయ్యారు! అభినందనలు.