telugu navyamedia
సినిమా వార్తలు

అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా నుంచి స్పెషల్ అప్డేట్..

బాలీవుడ్ మిస్టర్​ ఫర్​ఫెక్ట్​ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన సినిమా ‘లాల్​ సింగ్ చద్ధా’. హాలీవుడ్​ హిట్​ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్ గా వ‌స్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు అద్వైత్​ చందన్​ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

Aamir Khan unveils Kareena Kapoor Khan's look from 'Laal Singh Chaddha' |  Celebrities News – India TV

తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అమీర్ ఖాన్, చైతూ కలిసి నటించిన లాలా సింగ్ చద్దా సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. దీంతో చైతూ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts