బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ స్వామితోపాటు పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఆరోపించారు. ఆ వాదనను సమర్థిస్తూ తాజాగా ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. సుశాంత్ మరణానికి ఆత్మహత్య కారణం కాదని చెబుతున్న ఓ వీడియోను ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా.మీనాక్షి మిశ్రా తాజాగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. సుశాంత్ ముఖంపై, ఇతర ప్రదేశాల్లో గాయాల గురించి ఆ వీడియోలో వివరించారు. అలాగే ఉరి వేసుకున్నపుడు బాధితుడి శరీరంపై జరిగే మార్పులను గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ ట్వీట్‌ను సుబ్రమణియన్ స్వామి రీ-ట్వీట్ చేశారు.
Shocking relevations made on Sushant’s case!
PS: Sensitive Content. pic.twitter.com/r0orseM72b
— Dr.Minakshi Mishra (@savethesaviours) August 2, 2020
ప్రభాస్ నా కొడుకు… అనుష్క కామెంట్స్ వైరల్