నటులు సైఫ్ ఆలీఖాన్..కరీనా కపూర్ ల ముద్దుల తనయుడు తైమూర్ ఆలీఖాన్. ఈ బుడతడు మీడియాలో చాలా పాపులర్. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే సైఫ్ తన తనయుడితో ఎంతో ఉల్లాసంగా ఆడుతూ కనిపించాడు. తైమూర్ తన తండ్రికి దొరకకుండా పరిగెడుతుంటే తనని పట్టుకోవడానికి సైఫ్ వెనకే వస్తున్నట్లు ఉన్న ఈ ఫోటో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. బూడిదరంగు టీషర్ట్..బ్లూకలర్ ప్యాంట్ ని సైఫ్ ధరించగా..రెడ్ అండ్ బ్లూ టీషర్ట్..బ్లూ జీన్స్ లో తైమూర్ మెరిసిపోయాడు.
previous post
next post
సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో… సుశాంత్ కేసుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు