ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), హైదరాబాద్ లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు : గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ
మొత్తం ఖాళీలు : 64
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత, గేట్ స్కోర్.
ఎంపిక విధానం : రాతపరీక్ష/ ఇంటర్వూ ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్లైన్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 06.12.2019.
దరఖాస్తుకు చివరితేది : 04.01.2020.
వెబ్ సైట్: https://careers.ecil.co.in/