మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 38,000
విశాఖపట్నం : 38,830
విజయవాడ : 37,870
ప్రొద్దుటూరు : 37,300
చెన్నై : 37,400
22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 36,240
విశాఖపట్నం : 35,720
విజయవాడ : 32,920
ప్రొద్దుటూరు : 35,710
చెన్నై : 35,830
వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :43,900
విశాఖపట్నం :45,300
విజయవాడ : 38,550
ప్రొద్దుటూరు : 44,000
చెన్నై : 48,000