telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనాతో మరో నటి మృతి… పోస్టుపై జయ భట్టాచార్య ఫైర్

Jaya Bhattacharya

హిందీ సీరియల్ ‘తబ్ కీ ప్యార్ కీ’ సీరియల్‌తో పాపులర్ అయిన ఇర్ఫాన్ జూన్ 17వ తేదీన కరోనా కారణంగా కన్నుమూశాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ కరోనాకు సరైన వైద్యం అందక ఆయన మరణించాడంటూ సుదీర్ఘ సందేశం పెట్టింది సీరియల్ నటి జయ భట్టాచార్య. అయితే ఈ పోస్టును తప్పుగా అర్థం చేసుకున్న ఓ నెటిజన్.. ”కరోనాతో మరో నటి మృతి.. RIP జయ భట్టాచార్య” అంటూ ఆమె పిక్ షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ చూసి షాకైన జయ భట్టాచార్య.. తిరిగి అదే పిక్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ”హ.. హ.. హ.. నేను బ్రతికే ఉన్నాను” అని పేర్కొంటూ ఇలాంటి పోస్టులు పెట్టేముందు క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్పింది. దీంతో ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

View this post on Instagram

 

Ha Ha Ha Ha I am alive and kicking Please guy before putting up a post can you cross check Damn….😂😂😂😂

A post shared by Jaya Bhattacharya (@jaya.bhattacharya) on

Related posts