ప్రజల అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు విజయవాడ ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. అధికారులు ప్రతి సోమవారం ఉదయం10.30 నుంచి 12.30 వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలని ఈ సందర్భంగా అధికారులను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. ఈ గ్రీవెన్స్ సెల్ ద్వారా ప్రజల సమస్యలు సత్వరమే పరీక్షరమయ్యే అవకాశముంది.
							previous post
						
						
					


ఎన్నికల సంఘం ఏకపక్షం: యామిని