యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో” టీజర్ కొద్ది నిమిషాల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్లో ప్రభాస్ చేస్తున్న స్టంట్స్ , యాక్షన్ సీన్స్ సామాన్య జనాలనే కాక సెలబ్రిటీలని కూడా ఆకట్టుకుంటున్నాయి. 150 కోట్ల బడ్జెట్‌తో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర చివరి షెడ్యూల్ జరుగుతుండగా, ఆగస్ట్ 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. హాలీవుడ్ రేంజ్లో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్‌పై సుధీర్ బాబు, నితిన్, సురేందర్ రెడ్డి, సాయి ధరమ్ తేజ్, మారుతి, సుధీర్ వర్మ, బెల్లంకొండ శ్రీనివాస్ , పూరీ జగన్ తదితరులు చిత్ర టీజర్‌పై ప్రశంసలు కురిపించారు. టీజర్ చివరిలో శ్రద్ధ “ఇంత వైలెంట్‌గా ఉన్నారు..’ ఎవరు అని అడగ్గా.. ‘డై హార్డ్ ఫ్యాన్స్’ అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
SAAHO to prabhas and @UV_Creations for pushing the bar!!👍 #SaahoTeaser
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 13, 2019
This is pure Lit 🔥 #SaahoTeaser !! Intense and supremely gripping!! My Best wishes to darling friend #Prabhas, dir @sujeethsign, @ShraddhaKapoor, @UV_Creations and the entire team of #Saaho #SaahoTeaserDayhttps://t.co/4reLTjrjpN
— nithiin (@actor_nithiin) June 13, 2019
querida su kickass. increíble .. sombreros fuera#saahoteaser pic.twitter.com/ADuSrn2jTf
— PURIJAGAN (@purijagan) June 13, 2019
Fans…. Die Heard Fans 👏👏👏👏 Get ready to witness the biggest action film… #Prabhas @sujeethsign @UV_Creations @ShraddhaKapoor https://t.co/xtr8Ja8isV
— sudheer varma (@sudheerkvarma) June 13, 2019
#SaahoTeaser 🔥 This is just beyond fantastic!!!! Wishing #Prabhas, dir @sujeethsign, @ShraddhaKapoor , @UV_Creations and the entire team all the very very best fr #Saaho. Looking forward…😊https://t.co/3cF2XPodSB#SaahoTeaserDay
— SurenderReddy (@DirSurender) June 13, 2019
India’s biggest action thriller. The next epic film from Telugu cinema is here. Hollywood like visuals. Get ready, India! 🔥💥👌 #SaahoTeaser @UV_Creations https://t.co/9OKlR8YqMw
— Allu Sirish (@AlluSirish) June 13, 2019
Wow! Just wow! 😍
This is something else! 👊#SaahoTeaser#Prabhas @sujeethsign @UV_Creations @ShraddhaKapoor https://t.co/g5DyONzrw7 https://t.co/HLA2pzve9C— Sushanth A (@iamSushanthA) June 13, 2019
Aatttttttt…adiripoyindhi…Telugu cinema ekkadiko vellipoyindhi sirrr…
Prabhas anna 😍😍😍@sujeethsign 🙌🏼🙌🏼🙌🏼@uv_creations 🙏🏽🙏🏽🙏🏽#Sahoo 😎😎😎https://t.co/doZV6keXLt— Sundeep Kishan (@sundeepkishan) June 13, 2019
New standards have been set …wishing the whole team nothing less of a BLOCKBUSTER… 👏🏼👏🏼👏🏼 #SahooTeaser https://t.co/ZtL6HvmUIT
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 13, 2019
What an Action Teaser…Just Loved it 😍 My Best wishes to entire #Sahoo Team. #SahooTeaser
👉https://t.co/3lywt17nkH#Prabhas @ShraddhaKapoor @sujeethsign @UV_Creations— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) June 13, 2019
Die Hard Fans 🤗🤗 #SaahoTeaser #Prabhas Anna 😍 https://t.co/G6QS8NUnF3 via @YouTube
— Sujeeth (@sujeethsign) June 13, 2019