నేడు ముంబైలో ఈవీఎంలు, వీవీప్యాట్లపై చర్చించేందుకు వివిధ పార్టీల ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సహా దేశంలోని పలు పార్టీల ప్రతినిధులు ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరుకానున్నారు.
తెలంగాణలోని టీజేఎస్ పార్టీని కూడా చంద్రబాబు ఈ సమావేశానికి ఆహ్వానించారు. దీనితో ఆ పార్టీ చీఫ్ కోదండరాంతో పాటు పార్టీ అధికార ప్రతినిధి యోగశ్వర్ రెడ్డి కూడా సమావేశానికి హాజరుకానున్నారు.


ప్రభుత్వ ఆస్తుల రక్షణ బాధ్యత గవర్నర్ దే: రేవంత్ రెడ్డి