telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు

కేఎల్ యూనివర్సిటీలో 3 శాటిలైట్లు ప్రయోగం

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీలో ప్రయోగం .

కేఎల్ వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకుల ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి భూతిరాజు శ్రీనివాసవర్మ.

కేఎల్ జేఏసీ, కేఎల్ శాట్-2, కాన్ శాట్ పేరిట 3 శాటిలెట్ల ప్రయోగం.

ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన శాటిలైట్ల ప్రయోగం. బలూన్ నమూనాతో శాటిలైట్ ల తయారీ చేసారు. అత్యల్ప విద్యా శాటిలైట్లలో కేఎల్ జేఏసీ ఒకటి.

గాలి నాణ్యతపై పరిశోధన చేయనున్న జాక్ శాటిలైట్. డ్రోన్ సహాయంతో కేఎల్ శాట్-2 ప్రయోగం. పర్యావరణ సమాచారం సేకరించనున్న కేఎల్ శాట్-2.

వాతావరణ పరిస్థితులు, వాయు నాణ్యతపై అధ్యయనం చేయనున్న కాన్ శాట్. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ పోటీల్లో ఏపీ నుంచి ఎంపికైన కాన్ శాట్ ఉపగ్రహం.

ఈ కార్యక్రమంలో రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు.

 

Related posts