ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
త్వరితగతిన రైతులకు ఎరువులు అందించాలని సూచించారు. వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులతో అచ్చెన్న సమీక్ష నిర్వహించారు.
‘ఎరువులను త్వరగా అందించాలని మంత్రి నారా లోకేశ్ కేంద్రాన్ని కోరారు.
రైతులెవరూ ఆందోళన చెందొద్దు. సరఫరా తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఎరువులు అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.


జగన్తో కేసీఆర్ కొత్త బంధాలు: లక్ష్మణ్