రేపే లోక్‌సభ ఎన్నికలు-2024తో పాటు 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి
లోక్‌సభ ఎన్నికలు-2024తో పాటు 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం ఆసన్నమైంది.
యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల కమిషన్ ప్రక్రియ రేపే (మంగళవారం) దయం 8 గంటలకు ఈ ప్రక్రియ ఆరంభమవనుంది.
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. కౌంటింగ్‌కు ముందు జూన్ 3న మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది.
ఈ మేరకు మీడియా సంస్థలకు ఆహ్వానం పంపింది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 543 లోక్‌సభ స్థానాలకు రేపు (మంగళవారం) ఓట్ల లెక్కింపు జరుగనుంది.
వైసీపీ ప్రభుత్వానికి ఆత్రమే తప్ప శ్రద్ధ కొరవడింది: కన్నా