ప్రముఖ మొబైల్ ఉత్పాదక సంస్థ ఆర్కోస్ తన నూతన స్మార్ట్ఫోన్ ఆక్సిజన్ 68ఎక్స్ఎల్ను త్వరలో విడుదల చేయనుంది. అధునాతన ఫీచర్లతో, అతిపెద్ద డిస్ప్లే తో.. లాంగ్ టైం బ్యాటరీ వంటి ఎన్నో సౌకర్యాలను ఈ ఫోన్ ద్వారా ఆర్కోస్ అందుబాటులోకి తెచ్చింది. ఈ మొబైల్ ధర రూ.12,025 కు వినియోగదారులకు లభ్యం కానుంది.
ఆర్కోస్ ఆక్సిజన్ 68ఎక్స్ఎల్ ఫీచర్లు.:
6.85 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
1352×640 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై
8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్
డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2
యూఎస్బీ టైప్ సి
5000 ఎంఏహెచ్ బ్యాటరీ.