telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

ఆర్కోస్ నుండి ఆక్సిజన్ 68ఎక్స్ఎల్ .. అందుబాటు ధరలోనే.. !!

arkos oxyzen 68xl launched soon

ప్రముఖ మొబైల్ ఉత్పాదక సంస్థ ఆర్కోస్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఆక్సిజ‌న్ 68ఎక్స్ఎల్‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. అధునాతన ఫీచర్లతో, అతిపెద్ద డిస్ప్లే తో.. లాంగ్ టైం బ్యాటరీ వంటి ఎన్నో సౌకర్యాలను ఈ ఫోన్ ద్వారా ఆర్కోస్ అందుబాటులోకి తెచ్చింది. ఈ మొబైల్ ధర రూ.12,025 కు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది.

ఆర్కోస్ ఆక్సిజ‌న్ 68ఎక్స్ఎల్ ఫీచర్లు.:

6.85 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
1352×640 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెస‌ర్‌
3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై
8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
యూఎస్‌బీ టైప్ సి
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Related posts