telugu navyamedia
pm modi తెలంగాణ వార్తలు వార్తలు

17 మే 2023 నెండి వేగవెంత మైన ప్రయాణెం సికింద్రాబాద్ – తిరుపతి సికింద్రాబాద్ వెందే భారత్ రైలు రెట్టెంపుఐన 16 కోచ్లతో

రైలులో సీట్లసామర్థయ్ం 530 నండి 1,128కి పంపు

ప్రయాణ సమయం 15 నిమిషాలు తగ్గతు ంది

 గౌర్థవ ప్రధాన మంప్ి నరంప్ర మోడీ గారు 8 ఏప్ిల్ 2023న జండా ఊి ప్ార్థంభంచిన  సికింప్ాబాద్ ిరురి సికింప్ాబాద్ వందే భార్థత్ రైలు ఇపుు డు వేగంగా మరియు అధిక ప్రయాణీకుల సామర్థయ్ంతో  ప్రయాణంచనంది. 8 కోచ్లు మరియు 530 మంది ప్రయాణీకుల సామర్థయ్ంతో ప్రయాణంచే రైలు 16 కోచ్లు మరియు 1,128 అదిక ప్రయాణకుల సామర్థయ్ం తో 17 మే 2023 నండి సేవలన అందించబోతంది. దీనివల, లరండు దిశలలో ప్రయాణ సమయం కూడా 15 నిమిషాలు తగ్గుతంది మరియు రైలు ప్రస్తుతం ఉనన 8 ½ గంట్ల వయ వధికి రడుతోందిప్రస్తుతం 8 గంట్ల 15 నిమిషాలలో ప్రయాణానిన పూరిుచేస్తుంది

 రైలు నం. 20701/02 సికింప్ాబాద్ ిరురి సికింప్ాబాద్ వందే భార్థత్ ఎక్స్ప్పస్ ప్ార్థంభంలో 8 కోచ్ల కూరుు తో ప్రవేశపట్బట డింది. ఇందులో 01 ఎగ్జకూి యటివ్ ాలస్ మరియు 07 చైర్ ారులఉన్నన యి. సాధార్థణ సేవలన ప్రవేశపటినట రుటి నండి, రైలు సిర్థ్ ంగా 100% కంటే ఎకుు వ సామర్థయ్ంతో ప్రయాణకుల ప్ోత్స్ హంతో నడుస్ుందిరైలు నంబర్ 20701 సికింప్ాబాద్ ిరురి వందే భార్థత్ ఎక్స్ప్పస్ ఏప్ిల్లో 131% మరియు మే 2023లో 135%, రైలు నంబర్ 20702 ిరురి సికింప్ాబాద్ వందే భార్థత్ ఎక్స్ప్పస్ ఏప్ిల్లో 136% మరియు మే 2023లో.138% మేర్థ ప్రయాణకుల నండి విశేషమైన సు ంరనన నమోదు చేసింది

 ప్రయాణీకుల సంఖ్య రర్థంగా, 15 మే 2023 వర్థకు, మొతంు 44,992 మంది ప్రయాణకులు రండు దిశలలో వందే భార్థత్ రైలు సేవలన పంారు. వందే భార్థత్ ఎక్స్ప్పస్లో సికింప్ాబాద్ నంచి ిరురికి 21,798 మంది ప్రయాణకులు రాగా, ిరురి నంచి సికింప్ాబాద్కు మరో 23,194 మంది ప్రయాణకులు ప్రయాణంచారు. ముఖ్య ముగాకోచ్ల యొకు రండు విభాగాలు ఎగ్జకూి యటివ్ మరియు చైర్ ార్ 100% కంటే ఎకుు వ ప్ోత్స్ హానిన పంాయి. దీని ప్రార్థం, రైలు 17 మే 2023 నండి ప్రస్తుత 8 కోచ్ కెాసిటీకి బదులుగా 16 కోచ్ ల సామర్థయ్ంతో నడురన న్నన రు . కొతు 

కంోజిషన్లో 1,024 సామర్థయ్ంతో 14 చైర్ ారులఉంటాయి (గతంలో 478 సామర్థయ్ం ఉనన 6కి బదులుగా) మరియు 02  ఎగ్జకూి యటివ్ 104 కెాసిటీతో ాలస్ (52 సామర్థయ్ం ఉనన అంతకుముందు 1 కోచ్కి బదులుగా). 

 అంతేాకుండా, సికింప్ాబాద్ మరియు ిరురి మధ్య వందే భార్థత్ ఎక్స్ప్పస్ కూడా ప్రయాణ సమయానిన 15 నిమిషాలు తగ్జంు చడంతో వేగంగా తయారు చేయబడింది. అందుకని, సికింప్ాబాద్ మరియు ిరురి మధ్య దూర్థం రండు దిశలలో అంతకుముందు 8 ½ గంట్ల వయ వధిలో ాకుండా 8 గంట్ల 15 నిమిషాలలో చేరుతందితగ్జను ప్రయాణ సమయానికి అనగ్గణంగా, సేషట న్లలో రైలు సమయాలు కూడా 17 మే 2023 నండి ప్కింది విధ్ంగా సవరించబడాాయి

ట్రైన్ నెం .20701 సికింప్ాబాద్ ిరురి  ేన్ట ను ట్రైన్ నెం. 20702 తిరురతి -సికెంప్ాబాద్
రాక /బయలు దేరు  రాక /బయలు దేరు
06.15 రాక  సికింప్ాబాద్  23.30 బయలు దేరు
07.29 / 07.30  నల్ుండ  21.49 / 21.50
09.35 / 09.40  గ్గంటూరు  19:45 / 19:50
11.12 / 11.15  ఒంగోలు  18.02 / 18.05
12.29 / 12.30  నెల్లలరు  16.49 / 16.50
14.30 రాక  ిరురి  15:15 బయలు దేరు

ఈ సంరర్థబ ంగా రక్షిణ మధ్య రైల్వే జనర్థల్ మేనేజర్ ర. ీఅరుణ్ కుమార్ జైన్ మాటాలడుతూ కోచ్ల రటింట పుతో అధిక సంఖ్య లో రైలు ప్రయాణకులు వందే భార్థత్ రైలు సేవలన పంరగలుగ్గత్సర్థని అయన తెలిారు. కోచ్లన సాలంలో రటింట పు చేయడం కూడా అరనం అని, ఈ వేసవి సెలవుల సీజన్లో ఎకుు వ సంఖ్య లో ప్రయాణకులు ిరురికి వచేే అవాశం ఉంటంరని ఆయన అన్నన రు. ఇంా, ప్రయాణ సమయం తగ్జంు పు తో రైలు ప్రయాణీకులకు వారి ప్రయాణానిన వేగంగా మరియుమరింత సౌకర్థయ వంతమైన రీిలో పూరిుచేయడంలో సహాయరడుతంది

Related posts