కడప జిల్లాలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడంపై జగన్ రెడ్డి తీవ్ర అసహనానికి గురైనట్టు సమాచారం.
నిన్న టీడీపీలో చేరిన 11 మంది వైసీపీ కార్పొరేటర్లు. మరో 11 మంది త్వరలో చేరుతారని తెలుసుకున్న జగన్.
పార్టీని ఎవరూ వీడకుండా చూడాలని ఎంపీ అవినాష్ రెడ్డికి జగన్ సీరియస్ గా చెప్పినట్టు సమాచారం.
కడప కార్పొరేషన్ టీడీపీ చేతిలోకి వెళ్తే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడుతుందని అవినాష్ కు చెప్పిన జగన్.
నేతలు పార్టీ వీడకుండా చూస్తానని జగన్ కు అవినాష్ చెప్పినట్టు సమాచారం.


