telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విజయవాడలో ఫుల్ టెన్షన్.. మారువేషాల్లో వస్తున్న ఉద్యోగులు

  • పోలీసులు … అడుగడుగునా నిఘా కెమెరాలు పెట్టారు.
  • విజయవాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
  • కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అంతేకాదు.. నరసన్నపేట హైవేపై వాహన తనిఖీలు చేపట్టారు.
  • ఉద్యోగులు అన్న అనుమానంతో విజయవాడ – నందిగామ రహదారి. ..బస్సుల నుంచి కిందకు దింపివేస్తున్నారు.

పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు విజయవాడకు ఉద్యోగులు తరలివస్తున్నారు.
కరోనా ఆంక్షల కారణంగా.. చలో విజయవాడకు అనుమతినివ్వలేదు. ఎవరూ గుమికూడవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

పోలీసులు భారీగా మోహరించారు. చెక్ పోస్టులు, జిల్లాల సరిహద్దుల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీలు చేసి ఉద్యోగులయితే..వారిని వెనక్కి పంపుతున్నారు. అయితే పోలీసుల కళ్లుగప్పి మారు వేషాల్లో ఉద్యోగులు విజయవాడకు చేరుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related posts