telugu navyamedia
andhra news political trending

వై.ఎస్.ఆర్. వర్ధంతి కార్యక్రమాలలో .. ఏపీసీఎం ..ముందు ..

jagan

రేపు ఏపీసీఎం జగన్ కడప జిల్లా ఇడుపులపాయలో జరిగే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఉదయం 8 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్సార్ కు నివాళులు అర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు.

అక్కడి నుంచి జగన్ విజయవాడ పయనమవుతారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

Related posts

ఎయిర్ టెల్ . బ్రాడ్ బ్యాండ్ లో .. భారీ ఆఫర్లు ..

vimala p

వరుణ్ తేజ్ కి హరీష్ శంకర్ ఛాలెంజ్ … కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా..!

vimala p

హైదరాబాద్ : పబ్ జీ గేమ్‌ కు .. మరో బాలుడు బలి..

vimala p