telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందాలు ఆరబోస్తున్న పంజా హీరోయిన్‌..

పవన్‌ కళ్యాణ్‌ సరసన్‌ నటించిన భామ అందరికీ గుర్తుందా..? అదే… పవన్‌ నటించిన మూవీ పంజా సినిమాలో నటించింది ఈ భామ. ఈ అమ్మడి పేరే సారా జేన్‌ డయాస్‌. ఆ మూవీ ప్లాప్‌ కావడంతో ఈ భామకు ఛాన్స్‌లు లేకుండా పోయాయి. అంతేకాదు… ఎవరూ ఈ భామన పట్టించుకోలేదు. దీంతో తన అందాల ఆరబోతతోనైనా ఆఫర్‌ సంపాదించాలని డిసైడ్‌ అయింది. దీంతో తన అందాలను ఆరబోస్తోంది ఈ భామ. అయితే.. సాటి హీరోయిన్లతో పోటీపడాలంటే అందుకు తగ్గట్టే గ్లామర్‌ ఎలివేషన్‌తో రెచ్చిపోవాలి. ఈ విషయంలో తాను తక్కువేమీ కాదని ప్రూవ్‌ చేస్తోంది ఈ భామ. తాజాగా.. ఈ భామ వరుస ఫోటో షూట్లతో విరుచుకుపడుతోంది. హాట్‌ కంటెంట్‌ ని అభిమానుల కోసం ఇన్‌ స్టాలో షేర్‌ చేస్తోంది. ఆ ఫోటోలతో ఈ అమ్మడుకు క్రేజ్‌ పెరిగిపోతోంది. అంతేకాదు.. ఇటీవల తమిళ సినిమా ఆఫర్‌ కూడా వచ్చిందట. దీంతో తన కెరీర్‌ మళ్లీ ఊపందుకుంటుందని అనుకుంటోంది ఈ భామ.

Related posts