telugu navyamedia
telugu cinema news trending

సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న నందమూరి హీరోయిన్‌..

టాలీవుడ్ కు సుపరిచితురాలైన సనా ఖాన్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తనను మోసం చేశాడంటూ బాధ పడుతోంది. తెలుగులో కళ్యాణ్ రామ్‌కు జోడీగా సనా ఖాన్ ‘కత్తి’ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత నాగార్జున ప్రధాన పాత్ర లో నటించిన ‘గగనం’ అనే సినిమాలో చిన్న పాత్ర పోషించారు. ఆ సినమాలు బాగా ఆడలేదు. అయినా కూడా టాలీవుడ్‌ ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు మానలేదు. బాలీవుడ్‌ హీరోయిన్‌ బిగ్‌ బాస్‌ సీజన్‌ 6 లో ఓ కంటెస్టెంట్‌గా చేసింది సనా. అయితే తాను సినీ ప్రపంచానికి దూరం కాబోతున్నానని.. ఇకపై నటించనని ఇటీవలే సనా ఖాన్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమె పెళ్లి చేసుకుని అందరిని సర్‌ఫ్రైజ్‌ చేశారు. చాలా కాలంగా బ్యాచిలర్లుగా కొనసాగుతున్న కొందరు హీరో, హీరోయిన్లు ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు. టాలీవుడ్‌ హీరోలు నితిన్‌, నిఖిల్‌, రానాతో పాటు ఇటీవలే కాజల్‌ కూడా పెళ్లి చేసేసుకుంది.

Related posts

ఇండ‌స్ట్రీ పెద్ద దిక్కుని కోల్పోయింది : మా అధ్యక్షుడు నరేష్

vimala p

షాకింగ్ లుక్ లో నాగశౌర్య…!?

vimala p

“వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ” మా వ్యూ

ashok