telugu navyamedia
సినిమా వార్తలు

వామ్మో… హీరోయిన్ తో చమ్మక్ చంద్ర రొమాన్స్… 18+ ఓన్లీ

Ramasakkanollu

బుల్లితెర కామెడీ షో “జబర్దస్త్” ద్వారా కమెడియన్ చమ్మక్ చంద్ర మొదటిసారిగా ఎవరూ ఊహించని ఘాటైన వీడియో సాంగ్ లో కన్పించి అందరికీ షాకిచ్చాడు. ఏడు చేపల కథ సినిమా హీరోయిన్ మేఘన చౌదరి చంద్రను తన అందాలతో ఉక్కిరి బిక్కిరి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “రామసక్కనోళ్లు” సినిమాలోది ఈ వీడియో సాంగ్. ఇంకా ఈ చిత్రం నుంచి ట్రైలర్, టీజర్ విడుదల కాలేదు. దీంతో ఇప్పుడు ఈ రొమాంటిక్ వీడియో సాంగ్ వల్ల సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మరోసారి సెక్సీ సొగసులతో కుర్రకారును రెచ్చగొట్టే విధంగా నటించిన మేఘన కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. మీరు కూడా ఈ వీడియో సాంగ్ ను ఓసారి వీక్షించండి.

Related posts