telugu navyamedia
andhra trending

గో సేవలో .. జనసేనాని.. !

pavan kalyan service to cows at his own farm house

నటుడిగా పరిణతి చెందిన పవన్ కళ్యాణ్ ఇటీవల రాజకీయాలలో కూడా ఆ స్థాయిని సాదించుకున్నట్టే తెలుస్తుంది. తనపై విమర్శలు చేసిన వారికి రాజకీయంగా తగిన విధంగా ప్రతివిమర్శలు చేసుకుంటూ, మరోపక్క పార్టీ ప్రతిష్టకు తనదైన శైలిలో కృషిచేస్తూ వస్తున్నాడు జనసేనాని. మొదట నుండి తనకు అధికారం ముఖ్యం కాదని, అందరికి అభివృద్ధి ఫలాలు అందాలని అందుకు ఎన్ని ఉద్యమాలైన ప్రజల కోసం చేసి తీరుతానని .. పవన్ ప్రజల ముందుకు వెళ్తున్నాడు.

పవన్ కళ్యాన్ తన ప్రసంగాల్లో ఎంతో ఉత్తేజపూరితమైన మాటలు మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాన్ ఎంత టెన్షన్ లో ఉన్నా తన ఫామ్ హౌజ్ కి వచ్చి ఎంతో రిలాక్స్ అవుతుంటారు.

ఫామ్ హౌజ్ లో చెట్ల కు నీళ్లు పోయడం..అక్కడ శుభ్రం చేయడం.. వ్యవసాయం చేయడమే కాదు, గో సేవ కూడా చేస్తుంటారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోశాలలో పవన్ కల్యాణ్, గో సేవలో ఉన్న ఫోటోలు కూడా సామజిక మాధ్యమాలలో హాల్ చల్ చేస్తున్నాయి.

Related posts

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పై .. ఐటీ దాడులు..

vimala p

కాపీ వివాదంలో చిక్కుకున్న సూర్య “బందోబస్త్”

vimala p

పిల్లి కోసం .. పోలీసులకు పిర్యాదు..

vimala p