telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాయ్ ఫ్రెండ్ తో స్టార్ హీరో సోదరి లిప్ లాక్… పిక్ వైరల్

Krishna-shroff

బాలీవుడ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ సోద‌రి కృష్ణా ష్రాఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కృష్ణా.. ఎప్పుడూ ఏదో ర‌క‌మైన బోల్డ్ ఫోటోల‌తో అభిమానుల్ని కిక్కెకిస్తోంది. ఫిట్‌నెస్‌లో టైగ‌ర్‌తో స‌మానంగా పోటీప‌డే కృష్ణా ఫ్రాఫ్‌.. త‌న రిలేష‌న్‌షిప్ గురించి ఎప్పుడూ ఏదీ దాచ‌దు. చాలా ఓపెన్‌గా రొమాంటిక్ భావాలు వ్య‌క్త‌ప‌రిచే కృష్ణా.. త‌న బాయ్‌ఫ్రెండ్‌ను ఓ కిస్‌తో థ్రిల్ చేసిన సీన్ అంద‌ర్నీ తెగ అట్రాక్ట్ చేస్తున్న‌ది. ఆ లిప్‌లాక్ ఫోటోను ఇన్‌స్టాలో పెట్ట‌డంతో.. నెటిజ‌న్స్ కామెంట్ల‌తో ముంచెత్తుతున్నారు. ముంబైలో కృష్ణా ష్రాఫ్ .. ఎంఎంఏ మాట్రిక్స్ ఫిట్‌నెస్ జిమ్‌ను న‌డుపుతున్న‌ది. త‌న బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఓ ఫోటోను కృష్ణా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా పోస్టు చేసింది. బాయ్‌ఫ్రెండ్ వ‌డిలో కూర్చుని కిస్ ఇస్తున్న ఆ ఫోటో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. బాస్కెట్‌బాల్ ప్లేయ‌ర్ ఇబాన్ హైమ్స్‌తో… డేరింగ్ గ‌ర్ల్ కృష్ణా గ్రాఫ్ డేటింగ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

 

View this post on Instagram

 

👑

A post shared by Krishna Shroff (@kishushroff) on

Related posts