telugu navyamedia
ఆరోగ్యం

స్వయంతృప్తి మంచిదేనా ?

aunty sex
నా వయసు 25. పదమూడో ఏట నుంచీ స్వయంతృప్తి అలవాటు ఉంది. అయితే ఇలా చేయడం తప్పనీ, స్వయంతృప్తి పొందడం వల్ల పెళ్లయ్యాక సమస్యలు ఎదురవుతాయనీ నా స్నేహితురాళ్లు భయపెడుతున్నారు. ఇది ఎంతవరకూ నిజం? అసలు మహిళలు స్వయంతృప్తి పొందకూడదా?
ప్రపంచవ్యాప్తంగా 62% మంది మహిళలు స్వయంతృప్తిని అనుసరిస్తూ ఉంటారు. స్వయంతృప్తి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలూ లేకపోగా, ఎలాంటి సుఖవ్యాధులూ దరి చేరకుండా ఉంటాయి. పైగా స్వయంతృప్తి వల్ల గర్భం దాల్చే వీలూ ఉండదు. స్వయంతృప్తి వల్ల శరీరంలో ఫీల్‌గుడ్‌ ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి తొలగి, కండరాలు సాంత్వన పొందుతాయి. నెలసరి నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి. కాబట్టి మహిళలు స్వయంతృప్తి పొందడం అన్ని విధాలుగా సురక్షితం. ఇటీవలే జరిపిన ఒక అధ్యయనంలో స్వయంతృప్తి వల్ల ‘రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌’ తగ్గుతుందనీ, గుండెకు తగిన వ్యాయామం కూడా అందుతుందనీ వెల్లడైంది.

Related posts