telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ రాజకీయ

ప్రతి రోజు రన్నింగ్ చేస్తే.. ఆ సమస్యలు తప్పవా!

చాలా మంది పొద్దున లేవగానే వాకింగ్, జాగింగ్ చేస్తుంటారు. మరికొందరు బరువు తగ్గటానికి, ఉత్సాహం కోసం, ఆరోగ్యంగా ఉండటానికి ఉదయాన్నే రన్నింగ్ కూడా చేస్తారు. రన్నింగ్ చేస్తే.. నిజంగానే ఆరోగ్యం. ఎలాంటి సమస్యలు మన దరికి చేరవు. అయితే ఈ రన్నింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

రన్నింగ్ చేసేటప్పుడు సరైన షూస్ వేసుకోవాలి

షూస్ ధరించగానే పరుగెత్త కూడదు. 10 నిమిషాలు ఆగి రన్నింగ్ చేయాలి.

రన్నింగ్ కి వారంలో ఒకరోజు సెలవు ఇవ్వాలి. ఇవ్వకుంటే ఆరోగ్యానికి ముప్పు.

ఎక్కువ స్పీడ్ తో రన్నింగ్ చేయొద్దు.

వాకింగ్ – జాగింగ్ సీక్వెన్స్ ట్రై చేయాలి

నీళ్ళు అధికంగా తాగి రన్నింగ్ చేయకూడదు

Related posts