telugu navyamedia
ఆరోగ్యం

గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదా ?

sex

గర్భిణీ స్త్రీల ఆహారానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెప్తూ అపోహలకు గురి చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. గర్భము దాల్చాక ఆరోగ్యవంతమైన ఆహారము తినాలి. బొప్పాయి, అనాస పండ్లే కాకుండా మీట్, చేపలు, చీజ్, సాల్ట్ మొదలైనవి కూడా తినకూడదని చాలామంది చెప్తుంటారు. నిజానికి వీటికి సంబంధించి శాస్త్రీయ సాక్ష్యాధారాలేవీ లేవు. ప్రాసెస్డ్ మీట్, సాఫ్ట్ చీజ్ వంటి వాటిలో బాక్టీరియా ఎక్కువ ఉండే పదార్ధాలు తినకూడదు. కొంతమందికి కొన్ని పదార్ధాలు పడవు. అటువంటి వాటిని జాగ్రత్తగా గుర్తించి మానివేయాలి. తాజా పండ్లు, కాయకూరలు తినండి. మీరు చికిత్స తీసుకునే వైద్యురాలి సలహా మాత్రమే అనుసరించండి.

Related posts