telugu navyamedia
business news Technology trending

భారీగా నోకియా స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గుదల..

huge price down in nokia smart mobiles

నోకియా తన స్మార్ట్‌ ఫోన్‌ ధరలను భారీగా తగ్గించింది. గత ఏడాది లాంచ్‌ చేసిన నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా తగ్గింపు ధరల్లో అందుబాటులో వుంచింది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్న నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధరను (నోకియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో) రూ.6,999గా ఉంచింది. 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ ప్రస్తుత ధర : రూ.6999 లాంచింగ్‌ ధర రూ.16,999, 4జీబీర్యామ్‌; 64 జీబీ స్టోరేజ్‌ ప్రస్తుత ధర రూ. 9,999.

నోకియా 6.1 ఫీచర్లు :

5.5 అంగుళాల డిస్‌ప్లే
1080×1920పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌
128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
16ఎంపీ రియర్‌కెమెరా
8 ఎంపీ సెల్పీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Related posts

ఎవరు చిత్రంపై .. మహేష్ రివ్యూ ..

vimala p

ఏపీలో మరో.. ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్..

vimala p

క్యూ పాటిస్తూ .. ఓటు వేసిన .. బన్నీ..

vimala p