telugu navyamedia
రాశి ఫలాలు

ఫిబ్రవరి 9, బుధవారం రాశిఫలాలు..

మేషరాశి..

వృత్తి వ్యాపార‌స్తులు వారికి అన్ని విధాలా క‌లిసివ‌స్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. కుటుంబంలో ఒత్తిడులు ఏర్పడ‌తాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు అంత‌గా క‌లిసిరావు. ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

వృషభరాశి..

బంధువులతో విబేధాలు వస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యవహారాలలో క్రియాశీలపాత్ర పోషిస్తారు. వ్యాపారాలు మంద‌కొడిగా సాగుతాయి. ఉద్యోగ‌స్తుల‌కు పై అధికారులు నుంచి ప్రొత్సాహం ఏర్ప‌డుతుంది. విద్యార్థులు శ్ర‌మించాల్సి ఉంటుంది.

మిథునరాశి..

కార్యక్రమాలలో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. దూర ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు ఎదుర‌వుతాయి. వ్యాపారాలు మంద‌గిస్తాయి. ఉద్యోగస్తుల‌కు మంచి రోజులు వ‌స్తాయి. ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఆలోచించడం మంచిది.

కర్కాటకరాశి..

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. స‌మాచంలో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో వాగ్వాదం జరుగుతుంది. శస్త్రచికిత్సల సమయంలో డాక్టర్లు దృష్టి సారించ‌డం మంచిది . వ్యాపారాలు మంద‌కొడిగా సాగుతాయి.

సింహరాశి..

నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువుల కలయిక ఏర్ప‌డుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆల‌యాలు సంద‌ర్శిస్తారు.

కన్యరాశి..

ఉపాధ్యాయులకు ప‌ని ఒత్తిడి అధికంగా ఉంటుంది. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. ధనం అధికంగా ఖ‌ర్చు అవుతుంది.. వ్యాపారాలు గందరగోళపరుస్తాయి. ఆలయ దర్శనాలు చేస్తారు.

తులరాశి..

కుటుంబ స‌భ్యులు నుంచి సమస్యలు ఎదుర‌వుతాయి . మిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్దారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగ‌స్తులు పై అధికారులు ద‌గ్గ‌ర జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది.

వృశ్చికరాశి..

చాలా రోజులుగా ఉన్న సమస్య పరిష్కారమవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రగతి సాధిస్తారు.

ధనుస్సురాశి..

సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కివ‌స్తాయి. ధన, వస్తులాభాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల క‌లుసుకుంటారు. వ్యాపారాలు క‌లిసివ‌స్తాయి. చిరాకు పెరుగుతుంది. పెద్దల సలహాలు పాటించాలి. ఆరోగ్యంపై జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. అనుకున్న ప‌నులు సాధిస్తారు.

మకరరాశి..

ఆస్తుల విషయంలో చికాకులు త‌ప్ప‌వు. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. అనారోగ్యం సూచ‌న‌. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. అనుకోని ప్రయాణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. నిరోద్యోగుల‌కు ఉద్యోగ‌వ‌కాశాలు ల‌భిస్తాయి.

కుంభరాశి..

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యంపట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. కొన్ని వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు క‌లిసివ‌స్తాయి. ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి.

మీనరాశి..

కుటుంబంలో శుభకార్యాలు వింటారు.. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఏర్ప‌డుతుంది. వాహనయోగం క‌లుగుతుంది. చర్చలు సఫలం అవుతాయి. ఆలయ దర్శనాలు చేస్తారు. వ్యాపారాలు సాఫిగా సాగుతాయి. ఆరోగ్య‌భంగం. ఇంట్లో వాళ్ల‌తో మాట ప‌ట్టింపులు ఉంటాయి.

Related posts