telugu navyamedia
రాశి ఫలాలు

ఈరోజు మీ జాతకం ఇదే…

Today Rasi Phalalu
మేష రాశి
ఈ రోజు, ఆశా మోహితులై ఉంటారు ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చేపని లో లీనమవవచ్చుగా-అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. పూర్వీకుల వారసత్వపు ఆస్తి కబురు మీ కుటుంబమంతటినీ ఆనందపరుస్తుంది. మీ మత్తయిన ఫాంటసీలను మీరిక ఎంతమాత్రమూ కలగనాల్సిన అవసరం లేదు. అవి ఈ రోజే నిజం కావచ్చు. మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజెల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది. ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని, వెచ్చని కౌగిలింతను అందుకుంటారు.
వృషభ రాశి
మీ శారీరక సౌష్ఠవం కోసం, క్రీడలలో సమయాన్ని గడుపుతారు. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. మీరు కోరుకున్నట్లుగా మీగురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్పరోజిది- దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చ వలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. మీప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుస్కొండి. సీనియర్లనుండి సపోర్ట్, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. పెళ్లంటే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్లు నిజానికి అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు.
మిథున రాశి
సామాజిక జీవనం కోసమై ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి. మీ ఖర్చులను అదుపు చెయ్యండి. ఈ రోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చుఅయిపోకుండా చూసుకొండి. కుటుంబ వేడుకలు, క్రొత్త స్నేహితులను ఏర్పరుస్తాయి. కానీ ఎంపికలో భద్రంగా ఉండండి. మంచి స్నేహితులనే వారు, నిధి నిక్షేపం వంటివారు. మంచి స్నేహితులు పదిలంగా దాచుకోవాల్సినవారు. మీరు, మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమసాగరంలో మునిగి తేలుతారు. ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు. మీ రాశి, నక్షత్రబలం మీకు బహు అనుకూలంగా ఉన్నది. అవి అసాధారణశక్తిని ఇస్తాయి. కనుక మీరు- దీర్ఘకాలానికి ప్రయోజనకరంగా ఉండేలాగ, తగినట్టి ముఖ్యమైన, అతి కీలకమైన నిర్ణయాలను తీసుకొండి. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే, అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిముషంలో వచ్చిన మార్పులవలన జరుగుతుంది. ఈ రోజు ప్రేమ, లైంగికనుభూతుల విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం.
కటక రాశి
అనవసరంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటే అది మీకు నిరాశ కలిగించగలదు. ఒకదానిని మించి మరొకదానినుండి ఆర్థిక లబ్ది వస్తూనే ఉంటాయి. మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువలగురించి నేర్పాలి., దాంతో వారు వారి బాధ్యతలను తెలుసుకోవాలి. ప్రేమపూర్వకమైన ఈరోజుకోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి. పోటీ రావడం వలన, పని తీరికలేకుండా ఉంటుంది. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలాకాలంగా ఇబ్బంది పెడుతోంది.కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి.
సింహరాశి
మీ ప్రథమకోపం, మీకు మరింత సమస్యలోకి నెట్టేయగలదు. అసలు అనుకోని మార్గాలద్వారా ఆర్జించగలుగుతారు. పొరుగువారితో తగాదా మీ మూడ్ ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి, ఎందుకంటే ఎందుకంటే మీకోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే, మీరు సహకరించక పోతే ఎవరూ మీతో పోట్లాడలేరు. సామరస్య బంధాలను కొనసాగించే ప్ర్యత్నం చెయ్యండి. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి, మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు. మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేరు. కానీ, మీకు చెప్పక పోవచ్చును.- ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే, అప్పుడు, మీ వైపునుండి పరిశీలన చేసుకొండి, అది తెలివైన పని అవగలదు. ఉదారత మరియు సమాజసేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరుకనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే, మీకు తేడా చాలాఎక్కువగా కానవస్తుంది. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు.
కన్యా రాశి
బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భీతి, అసాధారణంగా పెరిగి, మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగ కొనసాగితే, ఎటువంటి పరిస్థితినైనా, మీ అధీనంలో ఉంచుకునేలాగ మీకు సహకరిస్తుంది. మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. వ్యక్తిగత విషయాలను పరిష్కరించడంపట్ల ఉదారంగా ఉండండి. కానీ మీరు అభిమానించి, ప్రేమించే వారు, మీపట్ల శ్రద్ధ చూపేవారితో పరుషంగా మాట్లాడి నొప్పించకుండా మాటపై అదుపు వహించండి. ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకొండి. వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవడానికిగాను, మీ శక్తియుక్తులని మరలించి వినియోగించడానికిది మంచి సమయం. సెమినార్లు, ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి. కాంటాక్ట్ లు పెరుగుతాయి. మీ బంధువులు ఈ రోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు.
తులా రాశి
వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం, ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలు కలలకు దూరంగా ఉండేలాగ చూసుకొండి. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మలని బాగా పరపతిగల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. మీరు ప్రమోషన్ పొందవచ్చును, అలాగ మీ కష్టపడే స్వభావం రివార్డ్ పొందుతుంది. ఆర్థిక లబ్ది ఉనాదా లేదా అని ఆలోచించవద్దు, అది మీకు రానురాను లాభదాయకమని తెలుస్తుంది. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎక్సైటింగ్ పనులను ఈ రోజు మీరు ఎన్నో చేస్తారు.
వృశ్చికరాశి
జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్)పొందుతారు. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చెయ్యవలసిఉన్నది. మీకుచిరకాలంగా ఉన్న అప్పులను తీర్చెస్తారు. మీ లవర్ వ్యాఖ్యలు, మీరు సున్నిత మనస్కులవడంతో, మీకు బాధ కలిగిస్తాయి. – మీ భావోద్రేకాలను అదుపుచేసుకుని, ఏమీ మ్చెయ్యకండి. లేదంటే, తరువాత పరిస్థితి దారుణంగా ఉండగలదు. మీరు మన్నించతగినది అని విశ్వసిస్తే తప్ప ఏ కమిట్ మెంట్ నీ చేయకండి. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. ఈ రోజు మీకు బయటకు వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందిగానో, లేదా అందుకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు.
ధనుస్సు రాశి
అతిగా తినడం, ఎక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం మానవలసిన అవసరం ఉన్నది. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, మదుపు చెయ్యడం అవసరం. మీ అభిరుచికి తగినట్లు మీరు, మీఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు. ఉత్తరప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మీ టీమ్ లో అత్యంత చీకాకు పెట్టే వ్యక్తే ఈ రోజు ఉన్నట్టుండి ఎంతో మేధావిగా మారిపోతాడు . సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది, గౌరవాన్ని పొందుతారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది.
మకర రాశి
శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం , యోగా చెయ్యండి. ఇతరులను మురిపించాలని మరీఎక్కువగా దూబరా ఖర్చు పెట్టకండి. మీ కుటుంబం కోసం కష్ట పడి పని చెయ్యండి. మీ చర్యలన్నీ దురాశతో కాదు, ప్రేమ, సానుకూల దృక్పథం తో నడవాలి. రొమాన్స్ మరియు సోషియలైజింగ్ అనేవి పెండీంగ్ పనులున్నాకానీ, వాటిని అధిగమిస్తాయి. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు, వారి కళను ప్రదర్శించడానికి, ఎన్నెన్నో క్రొత్త అవకాశాలు వస్తాయి. ఉదారత మరియు సమాజసేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరుకనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే, మీకు తేడా చాలాఎక్కువగా కానవస్తుంది. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసిరానుంది.
కుంభరాశి 
మీలో ప్రకృతి చెప్పుకోతగినంత విశ్వాసాన్ని, తెలివిని నింపింది- కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి. మీకున్న నిధులు మీ చేతి వ్రేళ్ళలోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి. గృహస్థ జీవితం ప్రశాంతంగాను, ప్రశంసార్హం గానూ ఉంటుంది. మీకు నచ్చిన వారితో కొంత సేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. కష్టపడి పని చెయ్యడం మరియు ఓర్పు వహించడం ద్వారా, మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తోంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు.
మీన రాశి
ఇంటివద్ద పనిచేసేటప్పుడు, ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే, మీకే అది సమస్యకు కారణం కాగలదు. మీ అంకిత భావం, కష్టించి పని చేయడం, గుర్తింపునందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. దూరపు బంధువులనుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ప్రేమయొక్క ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. చిన్నపాటి అవరోధాలతో, ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది. అలాగ మంచి దొరకని సహ ఉద్యోగుల మూడ్ ని కూడా కోరుకున్నది దొరకని వారిని గమనించండి. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈ రోజు ఎంతో లక్కీగా భావిస్తారు.

Related posts