telugu navyamedia
సినిమా వార్తలు

‘ఎఫ్2’ నుండి .. మరో వీడియో సాంగ్..

song from f2 movie with varun

సంక్రాంతి హిట్ అల్లుళ్లుగా మంచి విజయం సాధించిన ‘ఎఫ్2’ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్, వరుణ్ తేజ్, మెహరీన్, తమన్నా ప్రధాన పాత్రల్లో అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ‘ఎఫ్2’ సినిమా యూనిట్ తాజాగా ‘గిర్రగిర్ర’ అంటూ సాగే హైవోల్టేజ్ వీడియో సాంగ్ ను ఈరోజు విడుదల చేసింది. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.

Related posts