telugu navyamedia
సినిమా వార్తలు

బికినీతో మరింత హీట్ పెంచుతున్న అదాశర్మ

Adah-Sharma

సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులతో ఎప్పటికప్పుడు తమ సినిమా విశేషాలను పంచుకుంటారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది నటి అదాశర్మ. తనను తాను ప్రమోట్ చేసుకోవడం, యాడ్స్ కాంపెయినింగ్ లో ఈ బ్యూటీ దూసుకుపోతుంది. తరచూ ఏదొక యాక్టివిటీ చేస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంది ఈ బ్యూటీ. ఈ భామ తాజాగా బికినీ వేసుకొని తన అందాలను ఆరబోస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమ్మర్ హీట్ తో ఉన్న జనాల్లో మరింత హీట్ పెంచేస్తుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ రాజశేఖర్ నటిస్తోన్న ‘కల్కి’ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ఓ సినిమా, “హాలీడే” అనే ఓ వెబ్ సిరీస్ కి కూడా సంతకం చేసినట్లు సమాచారం.

Related posts